- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు కరోనా పరీక్షలు చేయించుకోనున్న కేజ్రీవాల్

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు. గత కొద్దిరోజుల నుంచి దగ్గు, జలుబుతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే .. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Next Story