- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నన్ను ఫాలో అవండి : కీర్తి
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్:
నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ మిమ్మల్ని మీరు విన్ అవ్వాలని సూచిస్తోంది. సూర్య నమస్కారం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రకాశవంతం చేసుకోవాలని చెప్తుంది. ఉదయాన్నే 150 సూర్య నమస్కారాలు చేయడం ద్వారా రోజు ప్రారంభించడం కన్న, గొప్ప అనుభూతి మరొకటి లేదని అంటోంది. 200 సూర్య నమస్కారాలు చేయడమే తన లక్ష్యం అన్న కీర్తి..ఇందువల్ల కలిగే లాభాల గురించి తెలిపింది.
సూర్య నమస్కారం చేశాక చాలా ప్రశాంతంగా, తేలికగా ఉంటుందని చెప్పింది. ఉత్తేజితం కలిగించడంతో పాటు మీ రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని..రక్త ప్రసరణను పెంచుతుందని తెలిపింది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే..ఎలా ఉంటుందో గమనిస్తారు అని వివరించింది.
https://www.instagram.com/p/CEbYElMpKNy/?igshid=l3a6gce9airh
Next Story