- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేజర్ క్రైమ్‌కు పాల్పడ్డ కీర్తి సురేశ్, సెల్వ రాఘవన్
by Jakkula Samataha |

X
దిశ, సినిమా : హీరోయిన్ కీర్తి సురేశ్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఇప్పటికే కమిట్ అయిన తమిళ్, తెలుగు సినిమాలతో దాదాపు రెండేళ్ల పాటు బిజీ షెడ్యూల్స్‌తో ఉండనున్న కీర్తి.. తాజాగా కోలీవుడ్ ప్రాజెక్ట్ ‘సాని కాయుధమ్’ సినిమా లాంచ్ చేసింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కీర్తి, డైరెక్టర్ సెల్వ రాఘవన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సెల్వ రాఘవన్ ఈ చిత్రంతో నటుడిగా మారుతుండగా, ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్.. మూవీ లవర్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. కాగా ఓ మేజర్ క్రైమ్‌కు పాల్పడిన కీర్తి, సెల్వరాఘవన్ పారిపోగా.. పోలీసుల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్‌లో చేరిపోతారు. ఆ క్రైమ్ ఏంటి? పోలీసులు నిందితులను పట్టుకున్నారా? లేదా? అనేది సినిమా కథ కాగా.. సూపర్ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో సాగనుందట.
Next Story