- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరునవ్వుతో బతికేద్దాం : కీర్తి
దిశ, వెబ్‌డెస్క్: ‘మహానటి’ సినిమాతో నేషనల్ లెవల్‌లో ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ కొట్టేసింది. తర్వాత వచ్చిన ‘పెంగ్విన్’లో నటనకు గాను కీర్తిని ప్రేక్షకులు కీర్తించగా.. ‘గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా, సర్కార్ వారి పాట, రంగ్ దే’ సినిమాలతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. తన క్యూట్ స్మైల్, క్యూటెస్ట్ ఫేస్‌తో చూసిన ప్రతీ ఒక్కరికీ ప్రశాంతంగా కనిపించే కీర్తి.. నవ్వు నాలుగు విధాల మంచిదని సెలవిస్తోంది.
https://www.instagram.com/p/CF19q1wJo0S/?utm_source=ig_web_copy_link
చిన్న చిరునవ్వు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మేలు చేయగలదు అని చెప్తోంది ఈ తరం మహానటి. ‘మొహం మీద చిరునవ్వు, మీరు ఉన్నదాని కంటే అందంగా చూపిస్తుదన్న కీర్తి.. చిరునవ్వుతో మంచును కూడా విచ్ఛిన్నం చేయవచ్చని అంటోంది. ఇది రక్తపోటును తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, కాబట్టి ఆ మాస్క్‌ల కింద అందరూ చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.