- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
దిశ, వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత విద్యకు ఇవ్వడం లేదని ఎద్దేవా చేసారు. బడ్జెట్లో విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
tag: kcr, scarecrow burning, abvp, ku
Advertisement
Next Story