- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూర్ఖుల్లారా.. సోనూ సూద్ ఫ్యాన్స్‌పై కవిత ఫైర్: Kavita Kaushik
దిశ, సినిమా: రియల్ హీరో సోనూ సూద్ చేస్తున్న సేవలకు గాను ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు అభిమానులు. తనను ఆదర్శంగా తీసుకుని సహాయ కార్యక్రమాలతో ముందుకు సాగితే కరోనా మరణాలే ఉండవని పిలుపునిచ్చారు. అయితే సోను ఫ్యాన్స్ చేసిన పనిపై ఫైర్ అయింది యాక్ట్రెస్ కవిత కౌశిక్. సోను నిస్వార్థంగా చేస్తున్న సేవలకు దేశం మొత్తం రుణపడి ఉంటుంది కానీ ప్రజలు ఆకలితో చనిపోతున్న సమయాల్లో అభిషేకమంటూ ఇలా పాలు వృథా చేయడం మూర్ఖత్వం అవుతుందని అభిప్రాయపడింది. ఈ పనిని సోను కూడా యాక్సెప్ట్ చేయడన్న కవిత పాండెమిక్ టైమ్‌లో ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని సూచించింది. కొంతమంది నెటిజన్లు కూడా మిల్క్ వేస్ట్ చేయకూడదని అభిమానులకు సూచించాలని సోనూను కోరారు. అనాథ ఆశ్రమానికి లేదా అనాథ పిల్లలకు పాలు దానం చేస్తే బాగుంటుందన్నారు.
We love @SonuSood and the nation will be indebted to him forever for his selfless acts, but I'm sure even Sonu will be unhappy with this foolish and uninspiring act of wasting milk in times where people are dying of hunger.. why are we so extra always with everything ??!! pic.twitter.com/liGuYuIYHt
— Kavita Kaushik (@Iamkavitak) May 20, 2021