- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కియారతో కార్తీక్ ఆర్యన్ నైట్ షూట్
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : అక్షయ్ కుమార్, విద్యా బాలన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన హర్రర్ కామెడీ ‘భూల్ భులయ్యా’ సూపర్ హిట్ కాగా, ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు మెయిన్ లీడ్స్‌గా ‘భూల్ భులయ్యా 2’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను నైట్ టైమ్‌లో చిత్రీకరిస్తున్నట్లు హీరో కార్తీక్ ఆర్యన్ ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ఈ మేరకు ‘నైట్ కెమెరా యాక్షన్’ క్యాప్షన్‌తో షూటింగ్ ఫొటోలు షేర్ చేసిన కార్తీక్.. మంచు ప్రదేశంలో యూనిట్ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను మరో పోస్టులో పంచుకున్నాడు. కాగా ఈ మూవీని నవంబర్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్.
Advertisement
Next Story