- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆయన దైవిక స్వరాన్ని వింటూ పెరిగాం : కార్తీ
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ఎస్పీబిని ప్రకృతితో అభివర్ణించారు కార్తీ. మనలోని ప్రతీ కణం కూడా దైవిక స్వరాన్ని వింటూ పెరిగిందన్నారు. మన జీవితంలో అన్ని ఎమోషన్స్ కూడా ఆయన గొంతు ద్వారానే విన్నామని.. ఎలాంటి గ్రేట్ సోల్ కు గుడ్ బై చెప్పే ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు. ఎప్పుడూ వినయంగా ఉండాలని… ప్రతీ ఒక్కరి పట్ల ప్రేమగా, స్నేహంగా ఉండాలని బాలు గారు నేర్పారు అని చెప్పారు కార్తీ.
#RIPSPB sir. pic.twitter.com/aBnKiBIYdm
— Actor Karthi (@Karthi_Offl) September 25, 2020
Next Story