- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముస్లింలు సూర్య భగవానునికి నమస్కారం చేస్తారా?.. స్టార్ హీరోయిన్‌కు నెటిజన్ ప్రశ్న..
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు ఉదయం సూర్య నమస్కారం చేసిన నటిపై నెటిజన్లు భారీ స్థాయిలో మండిపడుతున్నారు. ఈ మేరకు కరీనా కపూర్ ఖాన్ తల్లి అయిన తర్వాత మళ్లీ తన బాడీ షేప్‌ని ఆకర్షనీయంగా తీర్చిదిద్దుకునేందుకు చాలా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఉదయం లేవగానే యోగా చేసిన పిక్స్‌తో పాటు సూర్యనమస్కారం చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నటి..‘ఈ రోజు 108 సూర్యనమస్కారాలు చేశాను. ఇక రాత్రికి గుమ్మడికాయ కూర తినడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో కరీనాపై విమర్శలతో పాటు నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ‘కరీనా ఎంత కష్టపడ్డా అభిమానులను ఆకట్టుకోలేవు’ అని ఒకరంటే.. మరొకరు ‘నీవు ముస్లిం కదా.. సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తున్నావ్. ముస్లింలు సూర్యదేవునికి నమస్కారాలు చేస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాదు కరీనా నిజంగా 108 సూర్య నమస్కారాలు చేసిందంటే నమ్మకంగా లేదని, ఆమె చేసే యోగా భంగిమల్లో చాలా తప్పులున్నాయని ఎత్తి చూపుతున్నారు. ఇక కరీనా ఇటీవల అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
నటిని లో దుస్తుల్లో నిలబెట్టిన నిర్మాత.. ఏం చేయాలో తెలియక ఏడ్చిన నటి..
https://www.instagram.com/reel/CWsceThIdkY/?utm_source=ig_web_copy_link