- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాతో కన్యాకుమారి ఎంపీ మృతి
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులతో పాటు అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి ఎంపీని బలి తీసుకుంది. గతకొంతకాలంగా కరోనా బారిన పడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్యాకుమారి ఎంపీ వసంత్ కుమార్ శుక్రవారం మృతిచెందారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story