- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమ లో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు సత్యజిత్ (72) ఆదివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. ఇటీవల కాలికి గాయమై గ్యాంగ్రిన్‌తో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన సత్యజిత్ కన్నడంలో ఆరు వందలపైగా సినిమాలలో నటించారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. సత్యజిత్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Next Story