- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ధ్వంసమైన చోటు నుంచే పనిచేస్తా : కంగనా

X
దిశ, వెబ్‌డెస్క్: బృహత్ ముంబైలోని కంగనా కార్యాలయం నిబంధనలు వ్యతిరేకంగా నిర్మించారని కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బాలీవుడ్ క్వీన్ కంగనా స్పందించింది. కూల్చివేసిన భవనాన్ని తిరిగి నిర్మించుకునే స్థోమత తనకు లేదని.. ఆ శిథిలాల నుంచే పనిచేస్తానని కంగనా స్పష్టంచేశారు.
ngana
జనవరిలో కంగనా కొత్త కార్యాలయం నిర్మించగా.. కరోనా కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. భవనాన్ని బాగు చేయించడానికి ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని.. కావున ఇక్కడి నుంచే పనిచేస్తానన్నారు. ఎన్నో శిఖరాలను అధిరోహించే ధైర్యవంతురాలైన స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ కార్యాలయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
Next Story