- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీర్కూర్‌లో జోరుగా కల్తీ కల్లు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
X
దిశ, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కల్తీకల్లు జోరుగా కొనసాగుతోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా మూడు కల్లు డిపోలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ కల్లు డిపో గుడికి సమీపంలో, మరో కల్లు డిపో అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో, మరో కల్లు డిపో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కల్తీ కల్లు జోరుగా నిర్వహిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story