- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ ఆప్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి 8వ తేదీ రాత్రి 7 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మరిన్ని వివరాల కోసం www. knruhs.telangana. gov.in వెబ్‌సైట్ చూడాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
Next Story