- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తుంగతుర్తి నియోజకవర్గానికి కాలేశ్వరం జలాలు
by Shyam |
X
దిశ, తుంగతుర్తి: కాలేశ్వరం జలాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. తిర్మలగిరి మండలం వెలిశాల గ్రామ చెరువుకు ఆదివారం కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే కాలేశ్వరం జలాలు జిల్లాలోకి ప్రవేశించాయని రైతులు పేర్కొన్నారు.
Advertisement
Next Story