- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘ఆచార్య’ సెట్‌లో కాజల్ దంపతులు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని మిస్ నుంచి మిసెస్ అయిపోయిన భామ.. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైమ్ ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటోంది. అది కూడా భర్త గౌతమ్‌తో కలిసి ఆచార్య సెట్‌లో అడుగుపెట్టింది. దీంతో కొత్త జంటకు ఆశీర్వచనాలు అందించిన మెగాస్టార్ చిరంజీవి.. పూలమాలలు మార్పించడంతో పాటు కేక్ కట్ చేయించి బెస్ట్ విషెస్ అందించారు. చిరు స్వీ్ట్ గెశ్చర్‌తో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ హ్యాపీగా ఫీల్‌కాగా.. డైరెక్టర్ కొరటాల శివ అండ్ యూనిట్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కాగా రామ్ చరణ్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్న సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Next Story