- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లాలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఏపీకి కాబోయే సీఎం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీపై చంద్రబాబుతో పాటు స్థానిక టీడీపీ నేతల ఫోటోలు ఉన్నాయి. ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ ఫ్లెక్సీని అభిమాని పులిమి నాగేశ్వరరావు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ఎర్రగొండపాలెం టీడీపీలో హాట్ టాపిక్ అయ్యింది.
Next Story