జూనియర్​ కాలేజీల అఫిలియేషన్​ గడువు పెంపు

by  |

దిశ, న్యూస్​బ్యూరో: జనరల్​, ఒకేషనల్​ జూనియర్​ కాలేజీల అఫిలియేషన్​ గుర్తింపు కోసం గడువును ఆగస్టు 30 వరకూ పొడగించినట్టు ఇంటర్మీడియట్​ బోర్డు కార్యదర్శి సయ్యద్​ ఉమర్​ జలీల్​ తెలిపారు. 2020-21 అకాడమిక్​ ఇయర్​కు సంబంధించి అదనపు సెక్షన్ల కోసం ఎటువంటి అదనపు రుసుం లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు సూచించారు. రూ.10వేల అదనపు రుసుంతో సెప్టెంబర్​ 10వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.


Next Story

Most Viewed