- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జూన్ 9 వరకు అవకాశం.. దరఖాస్తు చేసుకోండి
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓ ప్రకటన చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు నిర్వహించనున్న పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 9 వరకు అవకాశం కలిపించింది. ఆలస్య రుసుముతో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవొచ్చని తెలిపింది.
Next Story