ఇవాళ నడ్డా వీడియో కాన్ఫరెన్స్.. ఎవరితో..?

by Shamantha N |
ఇవాళ నడ్డా వీడియో కాన్ఫరెన్స్.. ఎవరితో..?
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నేడు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై వారితో చర్చించనున్నారు. అదేవిధంగా పలు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశముంది. కరోనా కట్టడికి పలు ఎత్తుగడలను ముఖ్యమంత్రులకు నడ్డా సూచించనున్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాకు తెలియజేసే అవకాశముంది.

Next Story

Most Viewed