- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్‌పై జో బైడెన్ కీలక నిర్ణయం

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా విడుదల చేసిన జీవోను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిరుద్యోగం పెరిగిపోయినందున యు.ఎస్ యువతను రక్షించాల్సిన అవసరం ఉందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఈ నిషేధ జీవోను జారీ చేశారు. కాగా వీసా నిషేధాన్ని రద్దు చేస్తూ బుధవారం బైడెన్ ఒక ప్రకటన చేశారు. మార్చి 31తో గడువు ముగియనున్న వీసా నిషేధాన్ని ఎత్తివేయాలని న్యాయవాదులు విజ్ఞప్తి మేరకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story