- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో టీకా పంపిణీపై కీలక నిర్ణయం
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని పౌరులందరికీ టీకా వేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వైట్‌హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మే 1 నాటికి డిమాండ్‌కు సరిపడే సప్లై ఉంటుందని ఇది వరకే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి ప్రాధాన్యత వర్గాలకు టీకా పంపిణీని ఎత్తివేస్తున్నట్టు.. అమెరికా పౌరులందరికీ టీకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వచ్చే గురువారం ఓ టెలివిజన్ ప్రసంగంలో జో బైడెన్ వెల్లడించే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారిక వర్గాలు తెలిపాయి.
Advertisement
Next Story