- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NFDC ముంబయిలో 35 ఖాళీలు
దిశ, కెరీర్: ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌డీసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 35
పోస్టుల వివరాలు:
గార్డెనింగ్ సూపర్‌వైజర్
సీనియర్ కో ఆర్డినేటర్
అసిస్టెంట్ మేనేజర్
గ్రాఫిక్ డిజైనర్
ఆఫీస్ అసిస్టెంట్
కంటెంట్ రైటర్
అర్హత: పోస్టులను అనుసరించి ఎస్ఎస్‌సీ/గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ/డీఓపీ/పోస్టు గ్రాడ్యుయేషన్ /బీకాం/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్ పీరియన్స్: 1 నుంచి 5 ఏళ్లు ఉండాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 20,000 నుంచి 85,000 ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 5వ ఫ్లోర్, ఎన్ఎంఐసీ బిల్డింగ్, ఎన్ఎఫ్‌డీసీ ఎఫ్ డీ కాంప్లెక్స్, 24, పెడ్డర్ రోడ్, కుంబల్లా హిల్, ముంబయి - 400026.
దరఖాస్తు చివరి తేదీ: మే 1, 2023.
వెబ్‌సైట్: https://www.nfdcindia.com