- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎస్ఐఆర్ - సీఎస్ఐఓలో 44 టెక్నీషియన్ పోస్టులు
దిశ, కెరీర్: చండీగఢ్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ .. విభాగాల్లో టెక్నీషియన్ గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 44
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్ఎస్‌సీ /10వ తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 చెల్లిస్తారు.
ఎంపిక: ట్రేడ్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 500 చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: జూన్ 12, 2023
వెబ్‌సైట్: https://www.csio.res.in
ఇవి కూడా చదవండి:
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఉచిత భోజన, వసతితోపాటు శిక్షణ