- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
by Harish |
X
దిశ, కెరీర్: గుంటూరు జిల్లా తెనాలి లోని కేంద్రీయ విద్యాలయం.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. పీజీటీ (హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్..)
2. టీజీటీ (హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్)
3. పీఆర్‌టీ
4. స్టాఫ్ నర్స్/స్పోర్ట్స్ కోచ్/కౌన్సిలర్/కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు..
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ, సీటీఈటీ/టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 24, 2023.
వేదిక: కేంద్రీయ విద్యాలయం, తెనాలి, గుంటూరు జిల్లా.
వెబ్‌సైట్: https://tenali.kvs.ac.in
Advertisement
Next Story