- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: 6511 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 6511
ఎస్ఐ పోస్టులు - 315
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ - 96
కానిస్టేబుల్ (సివిల్) - 3,580
ఏపీఎస్పీ పోస్టులు - 2,520
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ /తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ టెస్ట్:
ఈ పరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి.
అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎస్ఐ అభ్యర్థులు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 14, 2022.
చివరి తేదీ: జనవరి 18, 2022.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19, 2023.
కానిస్టేబుల్ అభ్యర్థులు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 30, 2022
చివరి తేదీ: డిసెంబర్ 28, 2022.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 22, 2023
వెబ్‌సైట్: https://slprb.ap.gov.ఇన్
READ MORE