- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTPC లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
by Javid Pasha |
X
దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ లిమిటెడ్.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్/మెయింటెనెన్స్): 300
ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు ఏడేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయసు: 35 ఏళ్ల మించరాదు.
వేతనం: నెలకు రూ. 60000 నుంచి రూన. 1,80,000 ఉంటుంది.
ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 300 చెల్లించాలి.
ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
చివరితేదీ: జూన్ 2, 2023.
వెబ్‌సైట్: https://careers.ntpc.co.in
Advertisement
Next Story