- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడ్‌న్యూస్: TS NPDCL లో 100 ఉద్యోగాలు

X
దిశ, కెరీర్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నియామకాలను సంస్థ రెగ్యులర్ ప్రాతిపదికన చేపడుతోంది.
విద్యుత్ సర్కిళ్లు: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
వివరాలు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ - 100
అర్హత: ఏదైనా డిగ్రీ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tsnpdcl.in/
Next Story