- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > కెరీర్ > Job Notifications > నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
by Harish |
X
దిశ, కెరీర్: తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు బోర్డు నుంచి ప్రకటన వెలువడింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోగా https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
Advertisement
Next Story