వైఎస్సార్ కడప జిల్లాలో 71 అంగన్‌వాడీ ఖాళీలు

by Harish |
వైఎస్సార్ కడప జిల్లాలో 71 అంగన్‌వాడీ ఖాళీలు
X

దిశ, కెరీర్: వైఎస్సార్ కడప జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య - 71.

పోస్టుల వివరాలు:

అంగన్‌వాడీ వర్కర్ - 18

అంగన్‌వాడీ హెల్పర్ - 49

మినీ అంగన్‌వాడీ వర్కర్ - 4

వయసు: జులై 1,2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: అంగన్‌వాడీ వర్కర్‌కు పదోతరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 7,000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ. 7,000 ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: సంబంధిత వైఎస్సార్ కడప జిల్లాలోని సీడీపీఓ కార్యాలయం చిరునామకు పంపాలి.

చివరి తేదీ: మార్చి 27, 2023.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 28, 2023.

వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in

Advertisement

Next Story

Most Viewed