- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
X
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు నైపుణ్యతను పెంపొందించుకొని బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూరు హుస్సేన్ అన్నారు. మంగళవారం ఎంటెక్, ఎంఫార్మసీ విద్యార్థుల కోసం జేఎన్టీయూహెచ్ లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్ , మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ స్వయంప్రతిపత్తి విద్యా సంస్థల్లో ఒకటి అన్నారు. ఈ సంస్థ 1989లో ఒక మంచి బోధన తో పాటు పరిశోధనా సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు గోవర్ధన్, సీహెచ్. శశికళ, కోఆర్డినేటర్ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story