- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుడ్‌న్యూస్.. ‘జాన్సన్’తో ‘డెల్టా’కు చెక్
by Shamantha N |
X
వాషింగ్టన్: తాము రూపొందించిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ‘డెల్టా వేరియంట్’ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్‌కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డెల్టా సహా అన్ని రకాల వేరియంట్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. అదీకూడా టీకా తీసుకున్న 29రోజుల్లోనే ప్రొడ్యూస్ అవడం గుర్తించామని వెల్లడించింది. ఈ యాంటీబాడీలు కనీసం 8నెలలపాటు ఉత్పత్తి అవుతాయని స్పష్టంచేసింది.
Advertisement
Next Story