జియో ‘పోస్ట్‌పెయిడ్‌ప్ల్‌స’పై సెక్యూరిటీ డిపాజిట్‌ రద్దు

by Harish |
జియో ‘పోస్ట్‌పెయిడ్‌ప్ల్‌స’పై సెక్యూరిటీ డిపాజిట్‌ రద్దు
X

దిశ :టెలికాం రంగంలో మరో యుద్ధానికి రిలయన్స్‌ జియో తెరతీసింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ మొబైల్‌ నెట్‌వర్క్‌కు మారే పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులకు సెక్యూరిటీ ఫీజు డిపాజిట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ప్రస్తుత పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులకు ఎలాంటి రుణ పరిమితి ఉంటుందో, అదే పరిమితి ఇతర నెట్‌వర్క్‌ల నుంచి కొత్తగా తమ నెట్‌వర్క్‌లో చేరే ఖాతాదారులకూ ఉంటుందని తెలిపింది.

Next Story

Most Viewed