- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'కరోనాతో నన్ను చంపేయాలని చూస్తున్నారు'
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: జేసీ ప్రభాకర్ రెడ్డికి గుత్తి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు అర్థరాత్రి కడప జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాతో నన్ను చంపేయాలని చూస్తున్నారు. యాక్షన్ కు రియాక్షన్ కూడా ఉంటది. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు’ అంటూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
Next Story