- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని విడుదలైన 24 గంటల్లోపే మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై జేసీ పవన్ రెడ్డి స్పందించారు. బెయిల్ పై విడుదలైన వారిపై మళ్లీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరినీ కులం పేరుతో దూషించలేదని అన్నారు. ఆరోగ్యం బాగోలేదని త్వరగా పంపించాలని సీఐ దేవేంద్రను ప్రభాకర్ అడగారని పవన్ పేర్కొన్నారు. రెండోసారి అరెస్ట్ చేసిన జేసీకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి గుత్తి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మరో 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించటంతో మరోసారి కడప జిల్లా సబ్ జైలుకు తరలించారు.
Next Story