- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
దిశ,పాలేరు: జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలుబడ్డాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్ చంద్రబాబు మంగళవారం వెల్లడించారు. 6వ తరగతిలో 80 సీట్లకుగాను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఔత్సాహిక విద్యార్థులు హాజరయ్యారు. అర్హత పరీక్షలో ఎంపికైన విద్యార్థుల రోల్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.
M3390172, M3390998, B3391167, M3392440, O3391257, K3391281, 03392132, K3390991, B331069, J3391658, B3390811, F3391413, J3391597, J3392438, N3392629, L3390264, L3390429, L3391637, L3392679, L3393174, K3390393, 03390441, K3390605, 03390846, K3391009, 03391218, K3392619, K3392638, 03392834, J3390194, N3390202, J3390206, N3390495, N3391997, J3392570, J3392583, J3392605, N3392620, J3392640, J3392760, N3392824, N3392974, N3392992, N3393010, J3393024, P3390193, P3390259, P3390381, P3390442, L3391179, L3391439, L3392178, L3392657, L3392688, L3392699, L3392720, L3392993, L3392999, P3393019, L3393034 నెంబర్లు గల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.