- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకున్న జాన్వీ.. ఫొటోస్ వైరల్
దిశ, సినిమా : జాన్వీకపూర్ థర్డ్ ఫిల్మ్ ‘రూహి’ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జాన్వీ యాక్టింగ్, డ్యాన్స్‌కు బెస్ట్ అప్రిసియేషన్స్ అందుతుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంత ఇబ్బంది పడిందో తెలుపుతూ అభిమానులతో ఓ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది. ‘రూహి’ ప్రమోషన్స్‌లో ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లే క్రమంలో కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చేదని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపిన జాన్వీ.. కారులో దుస్తులు మార్చుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో వరుస ఫొటోలు షేర్ చేస్తూ వివరించింది. ముందు రెండు ఫొటోల్లో స్ట్రాప్‌లెస్ టాప్, ఓవర్ బో, షాట్‌లో ఉన్న జాన్వీ.. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే క్రమంలో జీన్స్ వేసుకునేందుకు పడే బాధను మూడో ఫొటో ద్వారా తెలిపింది. లాస్ట్ పిక్చర్‌లో జీన్స్, ఫుల్ స్లీవ్డ్ టీ షర్ట్‌లో ప్లెయిన్‌లో జర్నీ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది జాన్వీ.