ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపిన పవన్

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ సందర్భంగా .. భారత సోదర సోదరీమణులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి ప్రత్యేకతను తెలియజేస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. భారతీయ పండుగలలో రక్షాబంధన్‌కు ఓ ప్రత్యేకత వుందని గుర్తు చేశారు. మిగిలిన పండుగలన్నీ భక్తి, సంప్రదాయాలతో మిళితమైనవని.. రక్షా బంధన్ మాత్రం భారతీయ కుటుంబం, వ్యవస్థలోని ప్రేమానురాగాలను ప్రపంచానికే వెల్లడిస్తుందని పవన్ తెలిపారు.

Advertisement