- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాగర్ ఉపఎన్నికను అలాగే జరపాలి : జానారెడ్డి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఓటర్లను ప్రలోభ పెట్టకుండా నాగర్జునసాగర్ ఉపఎన్నికను నిష్పక్షపాతంగా జరపాలని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల అధికారులకు సూచించారు. నిడమనూరులో నామినేషన్ వేసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో ప్రజాభిప్రాయాన్ని స్వీకరించాలని.. వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా నేతలు ప్రచారం చేయొద్దన్నారు. ముఖ్యంగా ఎన్నికల అధికారులు, పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.
Next Story