- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ కొద్దీ సేపటిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేసేందుకు తాడేపల్లి సీఎం నివాసం నుంచి బయలుదేరుతారు. కాగా, గత కొద్ది రోజుల నుంచి ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వరదలు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గోదావరి జిల్లాల్లో పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెసిందే.
Next Story