- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అప్పుడే.. జగన్ ప్రకటన

X
దిశ, వెబ్‌డెస్క్: 18 ఏళ్లు పైబడిన వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశముందని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. వారికి వ్యాక్సిన్ పూర్తవ్వడానికి మరో 6 నెలల సమయం పడుతుందని, దాదాపు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు.
సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి నెలకు 20 కోట్లకు చేరుకుంటుందని అనుకున్నానని, 18-45 ఏళ్ల వయస్సున్న 60 కోట్ల మందికి 120 కోట్ల డోసులు వేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందన్నారు.
Next Story