- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూకట్‌పల్లిలో సీఐ వీరంగం

X
దిశ, హైదరాబాద్: కూకట్ పల్లిలో పోలింగ్ బూత్ వద్ద జగద్గిరి గుట్ట సీఐ వీరంగం సృష్టించారు. ధీనబంధు కాలనీలో పోలింగ్ బూత్ టేబుల్లను ఆయన బూటు కాళ్లతో తన్నారు. ఇప్పుడు ఆ విషయం వివాదాస్పదంగా మారింది. బీజేపీ కార్యకర్తలను ఆయన దూషించడంతో వారు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు.
Next Story