- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కంగనా రనౌత్ లో ఆ విషయం నచ్చదు.. కానీ !
by Shyam |

X
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై పొగడ్తల వర్షం కురిపించింది సీనియర్ యాక్ట్రెస్, ఫిల్మ్ మేకర్ సిమి గరెవాల్. కంగన కాంట్రవర్సీ కామెంట్స్ తనకు ఎప్పుడూ నచ్చవు కానీ తన యాక్టింగ్ టాలెంట్‌ను మాత్రం సపోర్ట్ చేస్తానని ట్వీట్ చేసింది. తలైవి మూవీలో తన హార్ట్ అండ్ సోల్ ఇచ్చిందన్న ఆమె.. కానీ జయా జీ ఐశ్వర్యా రాయ్ తన పాత్రలో నటించాలని కోరుకుందని చెప్పింది. అయితే ఒకవేళ జయలలిత మూవీ చూస్తే కంగనను తన క్యారెక్టర్‌లో ఆమోదిస్తుందని అభిప్రాయపడింది. అరవింద స్వామి ఎంజీఆర్ పునర్జన్మ మాదిరిగా కనిపించాడని కాంప్లిమెంట్స్ ఇచ్చింది.
https://twitter.com/Simi_Garewal/status/1436387955447193601?s=20
Next Story