- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ నెలాఖరు నుంచి వర్షాలే..

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈ నెలాఖరు నుంచి వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి గాలులు వీస్తుండటం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి మేఘాలు ఉత్తరాంధ్రవైపు రావడంతో ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకే అవకాశముందన్నారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఈ రోజు కూడా కొనసాగుతుందని, వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. కాగా నిన్న ఏపీలో పలుచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Next Story