- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హిరో విజయ్‌కు ఐటీ సమన్లు..
by Jakkula Samataha |

X
తమిళ సూపర్ స్టార్ ఇళయ తలపతి విజయ్‌కు ఆదాయపు పన్నుశాఖ షాక్ ఇచ్చింది. బిగిల్ సినిమాకు వచ్చిన వసూళ్లు, ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు ఇన్‌కమ్ అధికారులు గుర్తించారు. దీంతో హిరో విజయ్, నిర్మాణరంగ సంస్థ ఏజీఎస్, అన్బుసంస్థలో దొరికిన రూ.77కోట్ల నగదుకు సంబంధించి ఐటీశాఖ సమన్లు జారీ చేసింది. మొత్తంగా బిగిల్ సినిమాకు రూ.300కోట్లకు పైనే లావాదేవీలు జరిగినట్టు పత్రాలు లభ్యమయ్యాయని ఐటీ వెల్లడించింది.ఇదిలాఉండగా నాలుగు రోజులుగా తమిళ సూపర్ స్టార్ విజయ్,నిర్మాణ సంస్థలైన ఏజీఎస్, అన్బు కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నసంగతి తెలిసిందే..
Next Story