శుభవార్త.. గడువు పొడిగింపు

by Shyam |   ( Updated:2022-09-03 09:55:15.0  )
శుభవార్త.. గడువు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసెట్, ఎంసెట్, ఇతర అన్ని రకాల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది. ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆ పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నది.

Advertisement

Next Story

Most Viewed