- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరో కీలకఘట్టం.. ఆగస్టులో జీఐశాట్-1 ప్రయోగం

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాలిని చేరుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆగస్టు 12న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఇప్పటికే 2 రెండు సార్లు ఈ ప్రయోగం వాయిదా పడినట్లు ISRO ప్రకటించింది. ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి జీఐశాట్-1 ప్రయోగం నిర్వహించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించాక ఇస్రో ప్రయోగించే రెండో ఉపగ్రహం ప్రయోగం జీఐశాట్-1 కానుంది. ఇదిలాఉండగా జీఐశాట్ ఉప్రగహం భారత ఉపఖండ సరిహద్దు చిత్రాలను స్పష్టంగా చిత్రీకరించి పంపించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ISRO ఖ్యాతి మరింత విస్తరించనుంది.
Next Story