- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ ఔట్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 13లో కీలక ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జట్టులో కీలకమైన బౌలర్లకు గాయాలు బెడదతో ఏకంగా సీజన్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ జట్టులో ఇద్దరు కీలక బౌలర్లు మిచేల్ మార్ష్, భువనేశ్వర్ నిష్క్రమించారు.
ఇక ఈ సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే స్పిన్నర్ అమిత్ మిశ్రా వేలి గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. దీనికి తోడు తాజాగా ఎడమ కండరాల గాయంతో స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇద్దరు కీలక బౌలర్లను కోల్పోయిన ఢిల్లీకి ఎదురుదెబ్బ తాకినట్టు అయింది.
Next Story