- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ఈ మేరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐసెల్ కన్వీనర్ ఆచార్య కె. రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ ప్రవేశ పరీక్షలు ఈనెల 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Next Story