- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రవిచంద్రన్ అశ్విన్ డైమండ్ డకౌట్

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన పేరు మీద చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన 60వ మ్యాచ్‌లో అశ్విన్ డైమండ్ డకౌట్ అయ్యాడు. ఏడో వికెట్ కు బ్యాటింగ్ కు దిగిన అశ్విన్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా.. రనౌట్ కావడంతో డైమండ్ డకౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఈ సీజన్‌లో ఇలా డైమండ్ డకౌట్ ఇదె మొదటిసారి కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్ లో RR జట్టు కేవలం 59 పరుగులకే ఆలౌట్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో RCB జట్టు ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది.
Also Read..
Next Story